వంటగ్యాస్‌ ధర రూ. 90 పెంపు

0
18

వంట గ్యాస్‌ ధరలను చమురు సంస్థలు భారీగా పెంచాయి. గృహావసరాలకు వినియోగించే సిలిండరు ధర రూ.824కు చేరింది. అంతర్జాతీయ మార్కెట్‌లో చమురు ధరల్లో వచ్చిన మార్పులే ఇందుకు కారణం. గడిచిన నెల ధరతో పోలిస్తే 14.2 కిలోల బరువు సిలిండర్‌ ధర రూ.90 పెరిగింది. ఇప్పటి వరకు దాని ధర రూ. 738 కాగా, బుధవారం రూ.828. ప్రభుత్వం అందచేసే సబ్సిడీ మొత్తం రూ.261 నుంచి రూ. 347.19కి పెరిగింది.

LEAVE A REPLY