లిప్‌లాక్‌లు నటనలో భాగమే

0
42

లిప్‌లాక్‌లు నటనలో భాగమేనని అంటోంది సమంత. ఆ సన్నివేశాల్ని ప్రత్యేకంగా చూడాల్సిన అవసరం లేదని చెబుతున్నది. గతంలో రంగస్థలంచిత్రంలో రామ్‌చరణ్, సమంతల లిప్‌లాక్ సన్నివేశం హాట్‌టాపిక్‌గా మారింది. అలాగే మజిలీటీజర్‌లో నాగచైతన్య, దివ్యాంశ కౌశిక్‌ల ముద్దు సీన్ ప్రస్తుతం అభిమానుల్ని ఆకట్టుకుంటున్నది. సినిమాల్లోని లిప్‌లాక్‌లపై సమంత మాట్లాడుతూ వాస్తవానికి నటనకు మధ్య చిన్న గీతలాంటి హద్దు ఉంటుంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here