లాభం కంటే నష్టాలే ఎక్కువ

0
21

పెద్ద నోట్లను రద్దుచేస్తూ కేంద్రం తీసుకున్న నిర్ణయంపై పశ్చిమబెంగాల్ సీఎం, తృణమూల్ కాంగ్రెస్ పార్టీ అధినేత మమతాబెనర్జీ తీవ్ర స్థాయిలో నిరసన వ్యక్తంచేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఆ పార్టీ ఎంపీ డెరిక్ ఓ బ్రయిన్ నోట్ల రద్దుతో తలెత్తే సమస్యలను పేర్కొంటూ కేంద్రప్రభుత్వ ప్రచారాన్ని ఎండగట్టారు. ఈ నేపథ్యంలో డెరెక్ ఓబ్రయిన్ నోట్ల రద్దు పర్యవసానాలు వివరించారు

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here