రోజు రూ.20 సంపాదిస్తున్న డేరా బాబా

0
9

యనకు 100 యార్డుల స్థలాన్ని కేటాయించారు అధికారులు. దాంట్లో గుర్మీత్.. తన సొంత చేతులతో కూరగాయలు పండిస్తున్నాడు. ఇప్పటి వరకు ఒకటిన్నర క్వింటాళ్ల ఆలుగడ్డలు, అలొవెరా, టమాటాలు, సోరకాయ, బీరకాయ లాంటి కూరగాయలను పండించాడట. ఇలా కూరగాయలు పండిస్తూ రోజుకు అక్షరాలా 20 రూపాయలు సంపాదిస్తున్నాడు. గుర్మీత్ పండించిన కూరగాయలను జైలులో ఉన్న ఖైదీల వంట కోసమే ఉపయోగిస్తున్నారట.

LEAVE A REPLY