రైతుల ప్రయోజనాలకే మార్కెటింగ్‌ చట్టానికి సవరణలు: హరీశ్‌

0
25

రైతుల ప్రయోజనాల కోసమే మార్కెటింగ్‌ చట్టంలో సవరణలకు పూనుకున్నట్లు రాష్ట్ర మార్కెటింగ్‌ శాఖ మంత్రి టి.హరీశ్‌రావు తెలిపారు. ఈ చట్టానికి సంబంధించి ముసాయిదాను వీలైనంత త్వరగా పూర్తి చేయాలని నల్సార్‌ వర్సిటీ ప్రతినిదులకు సూచించారు. ప్రస్తుత పరిస్థితులకు అనుగుణంగా 1966 మార్కెటింగ్‌ చట్టానికి సవరణలు చేసేందుకు న్యాయపరమైన కసరత్తు బాధ్యతను ప్రభుత్వం నల్సార్‌ యూనివర్సిటీకి అప్పగించిన విషయం తెలిసిందే. ఈ మేరకు వర్సిటీ ప్రతినిదులు గురువారం సచివాలయంలో మంత్రి హరీశ్‌రావును కలిసి.. చట్ట సవరణ ముసాయిదాను దాదాపు సిద్ధం చేసినట్లు తెలిపారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here