రైతుకు బతుకు భరోసా కల్పించినం

0
23

తెలంగాణ: కకావికలమైన వ్యవసాయరంగం.. దారితెన్నూ తెలియని సాగునీటిరంగం! తెలంగాణ ఏర్పడేనాటికి రాష్ట్రంలో రెండు కీలకరంగాల దుస్థితి! ఇప్పుడు? ఎన్నడూలేనంతగా చెరువుల కింద 15.50 లక్షల ఎకరాల్లో సాగు! అనేక ప్రాజెక్టుల కింద యాసంగిలోనూ రికార్డుస్థాయి ఏరువాక! ఈ విప్లవాత్మక మార్పు తనకెంతో సంతృప్తిని ఇచ్చిందంటున్నారు రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి తన్నీరు హరీశ్‌రావు. సాగునీటి ప్రాజెక్టులంటే దశాబ్దాల కాలయాపన అనే చరిత్రను తిరుగరాయడానికి ఆకుపచ్చ తెలంగాణ అనే సంకల్ప బలమే తమను ముందుకు నడిపించిందన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here