రేసులో కింగ్స్!

0
22

ప్లే ఆఫ్‌లో మూడు బెర్త్‌ల కోసం తీవ్రమైన పోటీ నెలకొన్న నేపథ్యంలో కింగ్స్ ఎలెవన్ పంజాబ్ కూడా
రేసులోకి దూసుకొచ్చింది. నాణ్యమైన బౌలింగ్‌తో స్వల్ప లక్ష్యాన్ని కాపాడుకుంటూ అద్భుత విజయంతో బెంగళూరుకు షాకిచ్చింది. ప్రస్తుతం 10 పాయింట్లతో ఉన్న పంజాబ్ తర్వాతి 4మ్యాచ్‌ల్లో గనుక నెగ్గితే నాకౌట్ బెర్త్‌ల సమరం మరింత రసకందాయకం కానుంది.

LEAVE A REPLY