రేపు రాజధాని రైతులకు ప్లాట్ల పంపిణీ

0
26

విజయవాడ: ఏపీ రాజధాని అమరావతి నిర్మాణం కోసం భూములు ఇచ్చిన రైతులకు ప్లాట్ల పంపిణీ చేయనున్నారు. రేపు వెంకటపాలెం రైతులకు అధికారులు ప్లాట్ల పంపిణీ చేస్తారు. తుళ్లూరు సీఆర్డీఏ కార్యాలయంలో లాటరీ ద్వారా ప్లాట్లను పంపిణీ చేస్తామని సీఆర్డీఏ భూవిభాగం డైరెక్టర్‌ చెన్నకేశవరావు తెలిపారు.

LEAVE A REPLY