రేపటి నుంచి విజయ పాల ధర పెంపు

0
43

తెలంగాణ పాడి పరిశ్రమ అభివృద్ధి సహకార సంస్థ ద్వారా సరఫరా చేస్తున్న విజయ తెలంగాణ పాల ధర గురువారం నుంచి పెరుగనున్నది. లీటర్ పాలపై రూ.2 పెంచినట్లు డెయిరీ మేనేజింగ్ డైరెక్టర్ నిర్మల మంగళవారం ఓ ప్రకటనలో తెలిపారు. పెరిగిన ధర గురువారం నుంచి అమల్లోకి రానున్న దన్నారు. ప్రస్తుతం టోన్డ్ మిల్క్ లీటర్ ధర రూ.38 కాగా, పెరిగిన ధరతో అది రూ.40కు చేరుకోనున్నది. వినియోగదారులు సహకరించాలని నిర్మల కోరారు

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here