రేంజ్ ఏమిటో జనాలు నిర్ణయిస్తారు!

0
24

ఏరా..ఎప్పుడు నేనే వంట చేసి పెట్టాలా. ఇక పెళ్లి చేసుకోవా? అని అమ్మ అడుగుతూ వుంటుంది. అయితే నేను సంపాదించడం మొదలుపెట్టి రెండేళ్లవుతోంది కాబట్టి ఇంకా తమ్మున్ని, అమ్మని బాగా చూసుకోవాలని వుంది. నాలుగేళ్ల తర్వాతే పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను.

ప్రతి సినిమా ద్వారా ఏదో ఒక కొత్త విషయాన్ని నేర్చుకుంటున్నాను. దర్శకుల సృజనకు అనుగుణంగా పనిచేయాలనే సిద్ధాంతాన్ని విశ్వసిస్తాను. స్టార్‌డమ్ కంటే నా పాత్రకు ఏ మేరకు న్యాయం చేయాలనే విషయం గురించే ఎక్కువగా ఆలోచిస్తాను అన్నారు సాయిధరమ్‌తేజ్. ఆయన కథానాయకుడిగా గోపిచంద్ మలినేని దర్శకత్వంలో రూపొందిన విన్నర్ చిత్రం ఇటీవలే ప్రేక్షకులముందుకొచ్చింది. ఈ సందర్భంగా యువహీరో సాయిధరమ్‌తేజ్ మంగళవారం హైదరాబాద్‌లో పాత్రికేయులతో ముచ్చటించారు.

 

LEAVE A REPLY