రెండు వేల మంది వలంటీర్లు సేవలందిస్తారు

0
23

అభివృద్ధి, వైపు అడుగులు వేస్తున్న విజయవాడలో ఆదివారం నుంచి వరుసగా వారం రోజులపాటు సందడి వాతావణం కన్పించబోతోంది. మారథాన్, ప్రారంభోత్సవాలు, ప్రదర్శనలతో సంక్రాంతికి ముందే పండగ సందడి చేయబోతోంది. ఇందిరాగాంధీ మున్సిపల్‌ స్టేడియం నుంచి ప్రారంభమయ్యే అమరావతి మారథానతో ఉత్సాహం ఎగిరిపడుతుంది. ఆ వివరాలను జలవనరుల శాఖా మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు, కలెక్టర్‌ ఎ.బాబు శనివారం వెల్లడించారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here