రెండు పురుషాంగాలతో బాలుడు జన్మించాడు

0
16

కర్ణాటకలోని రాయ్‌చూరు జిల్లా పులదిన్నే గ్రామంలో లలితమ్మ (23), చెన్నకేశవ (26) దంపతులకు నాలుగు కాళ్లు, రెండు పురుషాంగాలతో బాలుడు జన్మించాడు. పులదిన్నే తాలుకా ధాదిసుగర్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో శనివారం ఉదయం 4.23 గంటలకు పసికందుకు లలితమ్మ జన్మనిచ్చింది. ఆ బాబు ను శస్త్రచికిత్స చేసేందుకు బళ్లారిలోని విమ్స్‌కు అదేరోజు సాయంత్రం తరలించారు

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here