రియో ఒలింపిక్స్ ఓటమికి ప్రతీకారం తీర్చుకున్న పీవీ సింధూ

0
42

వరల్డ్ సూపర్ సిరీస్ ఫైనల్స్‌లో సింధూ అదరగొట్టింది. రియో ఒలింపిక్స్‌ ఫైనల్లో ఓటమికి సింధు ప్రతీకారం తీర్చుకుంది. గ్రూప్‌-బి మూడో మ్యాచ్‌లో కరోలినా మారిన్‌పై గెలిచింది. 21-17, 21-13 తేడాతో వరుస సెట్లలో ప్రత్యర్ధిని ఓడించింది. దీంతో గ్రూప్‌-బిలో రెండో స్థానానికి చేరుకుంది. అయితే తెలుగు తేజం పీవీ సింధు సెమీస్‌లో కొరియా ప్లేయర్‌ జి హ్యూన్‌తో తలపడనుంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here