రింగ్‌రోడ్ల’ అలైన్ మెంట్లు ఖరారవలేదు సర్వే పిల్లర్లు తాత్కాలిక సూచనలు మాత్రమే

0
17

ప్రస్తుతం ఏర్పాటు చేస్తున్న స్తంభాలు (పిల్లర్లు) సర్వే కోసం పాతుతున్న తాత్కాలిక సూచనలు మాత్రమేనని, అయితే వాటినే వాస్తవ అలైన్ మెంట్లుగా భావిస్తూ జరుగుతున్న ప్రచారంతో అపోహలు తలెత్తి, ఆయా ప్రాంతాల్లోని భూయజమానులు, రైతులు ఆందోళన చెందుతున్నారని పేర్కొన్నారు. ఈ అపార్ధాలను తొలగించడమే లక్ష్యంగా ఈ ప్రకటన చేస్తున్నామన్న ఆయన శాస్త్రీయ పద్ధతిలో చేపట్టబోయే వివిధ ప్రక్రియల తర్వాతనే రింగ్‌ రోడ్ల అలైన్ మెంట్‌ ఖరారవుతుందని స్పష్టం చేశారు. ఈ 2 రింగ్‌ రోడ్లకు సంబంధించి ప్రస్తుతం జరుగుతున్న సర్వే గురించి వివరించారు

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here