రాహుల్ మాట్లాడాడు.. ఇక భూకంపం రాదు : మోదీ

0
23

గుజ‌రాత్ సీఎంగా ఉన్న‌ప్పుడు ప్ర‌ధాని మోదీ స‌హారా గ్రూపు నుంచి ముడుపులు తీసుకున్నార‌ని ఆరోపించిన కాంగ్ర‌స్ పార్టీ రాహుల్ గాంధీ వ్యాఖ్య‌ల‌పై మోదీ స్పందించారు. ఇవాళ వార‌ణాసిలో జరిగిన ఓ కార్యక్రమంలో ప్ర‌ధాని మాట్లాడుతూ కాంగ్రెస్ యువ‌నేత మాట్లాడార‌ని, ఇక భూక‌పం రాద‌ని విమ‌ర్శించారు. కాంగ్రెస్ పార్టీలో యువ‌నేత ఉన్నార‌ని, అత‌ను ఇప్పుడే మాట్లాడ‌టం నేర్చుకుంటున్నార‌ని, రాహుల్ మాట్లాడ‌కుండా ఉంటే, భూకంపం వ‌చ్చేద‌ని, రాహుల్ మాట్లాడ‌డం సంతోష‌మ‌ని, ఇక ఆయ‌న మాట్లాడుతున్నాడు కాబ‌ట్టి భూకంపం రాద‌న్నారు

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here