రాష్ట్రపతి భవన్‌కు బయలుదేరిన జైట్లీ

0
22

కేంద్ర ఆర్థికశాఖ మంత్రి అరుణ్‌ జైట్లీ కొద్దిసేపటి క్రితం తన కార్యాలయం నుంచి రాష్ట్రపతి భవన్‌కు బయలుదేరారు. నేడు ఆయన పార్లమెంటులో బడ్జెట్‌ ప్రవేశపెట్టనున్న సంగతి తెలిసిందే. బడ్జెట్‌ ప్రవేశపెట్టడానికి ముందుకు ఆర్థికమంత్రి రాష్ట్రపతిని మర్యాదపూర్వకంగా కలవడం ఆనవాయితీగా వస్తోంది. రాష్ట్రపతి భవన్‌ను జైట్లీ నేరుగా పార్లమెంటుకు చేరుకోనున్నారు. బడ్జెట్‌ పత్రాలు ఆర్థిక శాఖ కార్యాలయం నుంచి ఇప్పటికే పార్లమెంటుకు చేరాయి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here