రాతలున్న నోట్లు తీసుకోకపోతే జరిమానా

0
21

అపరిశుభ్రమైన నోట్లు, రాతలు ఉన్న నోట్లను తీసుకునేందుకు ఏదైనా బ్యాంకు ఒప్పుకోకపోతే వాటికి రూ.10 వేల జరిమానా విధిస్తామని రిజర్వుబ్యాంకు ఆఫ్ ఇండియా స్పష్టంచేసింది. ఒక వ్యక్తి రోజుకు 20కిపైగా నోట్లను మార్చాలనుకున్నా లేదా ఆ నోట్ల విలువ రూ.5వేలకు పైగా ఉంటే సేవారుసుం తీసుకుని నోట్లు మార్చుకునే అవకాశం ఇవ్వాలని సూచించింది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here