‘రాజీవ్‌ ఖేల్‌రత్న’కు ఎంపిక కాలేకపోయానన్న బాధ

0
41

 ఏడాది ‘రాజీవ్‌ ఖేల్‌రత్న’కు ఎంపిక కాలేకపోయానన్న బాధ ఇంకా వెంటాడుతోందని రియో పారాలింపిక్స్‌ రజత పతక విజేత దీపా మలిక్‌ తెలిపింది. గతేడాది నలుగురికి ఇచ్చినట్లుగా ఈ ఏడాది ఇచ్చివుంటే బాగుండేదని అభిప్రాయపడింది. గతేడాది సింధు, దీపా కర్మాకర్, సాక్షి మలిక్, జీతూ రాయ్‌లను ‘ఖేల్‌రత్న’కు ఎంపిక చేశారు. అయితే ఈ ఏడాది పారాలింపియన్‌ దేవేంద్ర జజారియా, హాకీ మాజీ కెప్టెన్‌ సర్దార్‌ సింగ్‌లకు ఇచ్చారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here