రాజీనామా చేయాలనిపిస్తున్నది : అద్వానీ

0
21

లోక్‌సభలో నెలకొన్న పరిస్థితులను చూస్తే రాజీనామా చేయాలని అనిపిస్తున్నది. అసలు ఎటువంటి చర్చ లేకుండా శీతాకాల సమావేశాలు ముగిసిపోతే అది పార్లమెంటు ఓటమి కిందికి వస్తుంది. చర్చను నిర్వహించటమంటే అది ఏదో ఒక పక్షానికి విజయమో, మరో పక్షానికి అపజయమో కాదు. కనీసం చివరిరోజైన శుక్రవారమైనా చర్చ సజావుగా జరిగేలా ప్రతిపక్షాలతో ప్రభుత్వం చర్చలు జరుపాలి.

LEAVE A REPLY