రాజమౌళిపై ఒట్టును వర్మ నిలబెట్టుకున్నాడా?

0
27

రాజమౌళి మీద ఒట్టేసి చెబుతున్నా.. ఇకముందు అందరూ గర్వపడే సినిమాలే తీస్తా..’ అని ‘శివ టు వంగవీటి’ ఫంక్షన్‌లో శపథం చేసిన రాంగోపాల్‌ వర్మ.. మాట నిలబెట్టుకున్నాడా? లేక ‘నేను మాటమీద నిలబడేరకం కాదు’అని మరోసారి నిరూపించుకున్నాడా?

శుక్రవారం ‘సర్కార్‌-3’ విడుదలైన సందర్భంగా.. సోషల్‌ మీడియాలో ఈ తరహా చర్చలు బోలెడు కనిపించాయి. రామూ దర్శకత్వంలో మెగాస్టార్‌ అమితాబ్‌ బచ్చన్‌ ప్రధాన పాత్రలో నటించిన ‘సర్కార్‌-3’ రివ్యూలపై ఓ లుక్కేస్తే.. బౌండెడ్‌ స్క్రిప్ట్‌ లాంటిదేది లేకుండా సినిమాలు తీసే వర్మ(ఈ విషయం ఆయనే చెప్పారు) మ్యాజిక్‌ సర్కార్‌-3 విషయంలో ఫలించిందా? లేదా అనేది అర్థం అవుతుంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here