రాజధాని భూసేకరణ ప్రక్రియ వేగవంతం

0
28

నేలపాడు, ఐనవోలు, ఉద్దండ్రాయునిపాలెంలో పర్యటించేందుకు షెడ్యూల్‌ని రూపొందించుకున్నారు. సంబంధిత ల్యాండ్‌ పూలింగ్‌ యూనిట్ల స్పెషల్‌ డిప్యూటీ కలెక్టర్లు, తుళ్లూరు తహసీల్దార్‌, వీఆర్వోలను అందుబాటులో ఉండాల్సిందిగా ఆదేశించారు. జనవరి నుంచి రాజధాని నగరంలో గవర్నమెంట్‌ కాంప్లెక్స్‌ పనులు ప్రారంభించ తలపెట్టిన నేపథ్యంలో ఆ లోపే భూసేకరణ ప్రక్రియని పూర్తిచేసి భూమిని సీఆర్‌డీఏకి స్వాధీనం చేసే దిశగా జేసీ శుక్లా చర్యలు చేపట్టారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here