రాజధాని ప్రణాళికలకు సీఎం ఓకే

0
19

అమరావతి నిర్మాణ ప్రక్రియ నిరాటంకంగా, నిర్ణీత కాల వ్యవధిలో అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలతో పూర్తికావాలని సీఎం చంద్రబాబు… అధికారులను ఆదేశించారు. దీనికోసం వివిధ విభాగాలకు అంతర్జాతీయ స్థాయి కన్సల్టెంట్లను నియమించుకోవాలని సూచించారు. అమరావతి నిర్మాణంపై ఆదివారం ఇక్కడ సమీక్ష నిర్వహించారు. అమరావతిలో తాగునీరు, మురుగునీరు పారుదల, సుందరీకరణ పనులకు సంబంధించిన ప్రణాళికలకు సీఎం సూత్రప్రాయ ఆమోదం తెలిపారు. 2050 నాటికి పెరిగే జనాభాకు అనుగుణంగా సీఆర్‌డీఏ పరిధిలో మౌలిక సదుపాయాలు ఉండాలని సీఎం నిర్దేశించారు.

LEAVE A REPLY