రన్నరప్‌ రంగారెడ్డి

0
37

రంగారెడ్డి జిల్లా త్రోబాల్‌ సంఘం ఆధ్వర్యంలో జరిగిన అంతర్‌ జిల్లా సబ్‌ జూనియర్‌ త్రోబాల్‌ టోర్నీలో రంగారెడ్డి రన్నరప్‌గా నిలిచింది. ఆదివారం అల్వాల్‌లోని పల్లవి మోడల్‌ స్కూల్‌లో జరిగిన ఫైనల్లో రంగారెడ్డి 8-15, 9-15తో నిజామాబాద్‌ చేతిలో ఓడింది. బాలికల ఫైనల్లో నల్గొండ 15-11, 15-12తో నిజామాబాద్‌పై గెలిచింది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here