రజినీ పొలిటికల్ ఎంట్రీ… పథకాలు సిద్ధం చేసుకుంటున్నారు

0
17

రజినీ పొలిటికల్ ఎంట్రీపై ఆయన భార్య లతా రజినీకాంత్ స్పందించారు. ఆయన రాజకీయాల్లోకి వస్తే మంచి జరుగుతుందని, దానికోసం ఆయన అనేక పథకాల్ని సిద్ధం చేసుకుంటున్నారని ఆమె చెప్పారు. అంతేకాదు.. రజినీ రాజకీయ ఆరంగేట్రం గురించి తమ కుటుంబసభ్యులంతా ఎదురుచూస్తున్నామని, ఆయన ఎటువంటి నిర్ణయం తీసుకున్నా తమ కుటుంబం స్వాగతిస్తుందని చెప్పారు. రజినీ రాజకీయాల్లోకి వచ్చి కచ్ఛితంగా విజయం సాధిస్తారని, సమాజంలో మార్పు వస్తుందని ఆమె వ్యాఖ్యానించారు.

LEAVE A REPLY