రక్షకులకు రక్షణ కవచం

0
29

మన దేశానికి రక్షణ కల్పించేది సైనికులు! ఆ సైనికులకే రక్షణ కల్పించేది ఈ కవచం. ఒకప్పుడు కత్తులు, బరిసెలే ఆయుధాలు. మరి ఇప్పుడో… రసాయన, జీవ, అణు ఆయుధాలు తెరపైకి వచ్చా యి. వాటి ప్రభావానికి గురైతే ప్రాణాపా యం తథ్యం. ఇలాంటి ఆయుధాల నుంచి కాపాడేదే ఈ ‘సూట్‌’. దీనిని ‘న్యూక్లియర్‌, బయలాజికల్‌, కెమికల్‌ ప్రొటెక్టివ్‌ వేర్‌’గా పిలుస్తారు. డీఆర్‌డీవో ఏడేళ్ల కిందట రూపొందించింది. ఈ కవచాన్ని మంగళవారం ఇస్కా ఎగ్జిబిషన్‌లో ప్రదర్శించారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here