రంజీల కోసం సచిన్ కొత్త ఆలోచన

0
25

టీ20ల రాకతో క్రికెట్ రూపు రేఖలే మారిపోయిన తరుణంలో దేశవాళీ మ్యాచ్‌ల కోసం మరో కొత్త ఆలోచన
మొగ్గతొడుతున్నది. విదేశాల్లో మెరుగ్గా రాణించే టెస్టు జట్టును తయారు చేయాలంటే రంజీ మ్యాచ్‌లను మరింత భిన్నంగా నిర్వహించాలని బ్యాటింగ్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ ప్రతిపాదించాడు. ఒకే మ్యాచ్‌లో రెండు పిచ్‌లపై రెండు భిన్నమైన బంతులతో బ్యాటింగ్ చేస్తే బాగుంటుందని సరికొత్త సలహా ఇచ్చాడు. ప్రస్తుతానికి ఇది ప్రతిపాదన దశలోనే ఉన్నా.. దీనిపై బీసీసీఐ, మాజీలు ఎలా స్పందిస్తారో చూడాలి.

LEAVE A REPLY