యువీ బయోపిక్‌లో అక్షయ్‌కుమార్..!

0
15

ముంబై: టీమిండియా కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ బయోపిక్ ‘ఎంఎస్ ధోనీ’ బాక్సాపీస్ వద్ద బిగ్గెస్ట్ హిట్ గా నిలిచిన విషయం తెలిసిందే. తాజాగా మరో క్రికెటర్ యువరాజ్‌సింగ్ బయోపిక్‌ను తెరకెక్కించేందుకు బాలీవుడ్ నిర్మాతలు ప్లాన్ చేస్తున్నారు. యువీ బయోపిక్‌లో నటించే హీరో ఎవరనే దానిపై క్రీడా, సినీ అభిమానులు ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు.

LEAVE A REPLY