మ‌హేష్ బాబు త‌నకిష్ట‌మైన కార్ నెంబర్ కోసం ఎంత ఖ‌ర్చు పెట్టాడు & ఆ నెంబ‌ర్ నే ఎందుకు తీసుకున్నాడు??

0
7

మొన్నటి వరకు స్పైడ‌ర్ షూటింగ్ లలో బిజీగా ఉన్న మహేష్ రీసెంట్ గా ఒక టయోటా ల్యాండ్ క్రూయిజ్ కారును కొనుగోలు చేశాడు. ఆ కారు రిజిస్ట్రేషన్ చేయించుకోవడానికి తానే స్వయంగా నడుపుకుంటూ ఖైరతాబాద్ RTA ఆఫీస్ కు వెళ్లాడు . 1 కోటీ 50 లక్షల విలువ గల ఈ కారుకి TS 09 EV 4005 నెంబరును సెలెక్ట్ చేసుకున్నాడు మ‌హేష్. అయితే 4005 త‌న‌కు ఇష్ట‌మైన సీరిస్ కాబ‌ట్టి ఫ్యాన్సీ నెంబ‌ర్ లిస్ట్ లో ఉన్న TS 09 EV 4005 అనే నెంబ‌ర్ ను 25 వేల రూపాయ‌లు చెల్లించి సొంతం చేసుకున్నాడు మ‌హేష్!

LEAVE A REPLY