మోదీ వేడి తగ్గింది.. కాంగ్రెస్ గాడి తప్పింది

0
23

ప్రతిరోజు చేరికలతో తెలంగాణభవన్ నిత్యకల్యాణం పచ్చతోరణంలా ఉన్నదని కేటీఆర్ అభివర్ణించారు. ప్రస్తుతం 14 మంది టీఆర్‌ఎస్ ఎంపీలున్నా.. కేంద్రంలో బీజేపీకి స్పష్టమైన మెజార్టీ ఉండటంతో మన అవసరం పడలేదని, కానీ ప్రస్తుతం మోదీపై ప్రజలకు భ్రమలు తొలిగిపోయాయని, ఆయన గ్రాఫ్ పడిపోయిందని చెప్పారు. ఈసారి ఎన్డీయేకు 160కి మించి సీట్లు వచ్చే పరిస్థితి లేదని, అటు యూపీఏకు కూడా 100-110 సీట్లు మించి రావన్నారు. కాంగ్రెస్ ఎంపీలు గెలిస్తే రాహుల్‌గాంధీ సిట్ అంటే సిట్, స్టాండ్ అంటే స్టాండ్.. రాహుల్ ఉస్కో అంటే ఉస్కో, డిస్కో అంటే డిస్కో అంటారు అని ఎద్దేవాచేశారు. 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here