మోదీపై రాహుల్‌ విమర్శలు

0
15

కాంగ్రెస్‌ అధ్యక్షుడు రాహుల్‌గాంధీ మరోసారి మోదీ ప్రభుత్వంపై విమర్శనాస్త్రాలు సంధించారు. మోదీ ప్రభుత్వం రైతులను విస్మరించి.. పారిశ్రామికవేత్తల రుణాలను మాఫీ చేసిందని ఆయన అన్నారు. సోమవారం దిల్లీలో జరిగిన ఓ కార్యక్రమంలో రాహుల్‌ ప్రసంగిస్తూ మోదీపై తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here