మేడ్చల్‌ దోపిడీ దొంగల బీభత్సం

0
20

మేడ్చల్‌: మేడ్చల్‌ మండలం ఎల్లంపేట్‌ దగ్గర భారత్‌ పెట్రోల్‌ బంక్‌లో దోపిడీ దొంగల బీభత్సం సృష్టించారు. దొంగలు ఆరుగురు సిబ్బందిపై కత్తులు, రాళ్లతో దాడి చేశారు. వారి వద్ద ఉన్న రూ. 20 లక్షలను ఎత్తుకెళ్లారు. నగదుతో పాటుగా సీసీ కెమెరాలను దొంగలు ఎత్తుకెళ్లారు. అంతర్‌రాష్ట్ర దొంగలముఠా పనిగా పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఘటనాస్థలాన్ని సైబరాబాద్‌ సీపీ సందీప్‌శాండిల్యా పరిశీలించారు.

LEAVE A REPLY