మెగా బ్రదర్‌పై వర్మ ట్విట్టర్‌ యుద్ధం

0
16

గుంటూరు జిల్లా హాయ్‌ ల్యాండ్‌లో జరిగిన ఖైదీ నెంబరు 150 ప్రీ రిలీజ్‌వేడుక మెగా బ్రదర్‌ నాగబాబు, ప్రముఖ దర్శకుడు రాంగోపాల్‌ వర్మ నడుమ మాటలు.. ట్వీట్ల యుద్ధానికి వేదిక అయింది. ‘బాస్‌ ఈజ్‌ బ్యాక్‌’ పేరుతో శనివారం నిర్వహించిన ఈ వేడుకలో మాట్లాడిన నాగబాబు.. వర్మ పేరును నేరుగా ప్రస్తావించకుండా ముంబైలో ఉండే ‘అక్కుపక్షి..సన్నాసి’ అంటూ విమర్శించారు. ‘పేరు ప్రఖ్యాతుల కోసం కొందరు మెగాస్టార్‌పైన, మెగా హీరోలపై కామెంట్లు చేస్తున్నారు. అలాంటి వేస్ట్‌ ఫెలోల్లో ఒకరైన ముంబై డైరెక్టర్‌ ట్విట్టర్‌లో మెగాస్టార్‌పై కామెంట్లు చేస్తున్నాడు. కానీ తన పని అయిపోయిందన్న విషయాన్ని ఆయన గుర్తుపెట్టుకోవాలి’ అని నాగబాబు ఆవేశంగా వ్యాఖ్యానించారు.

LEAVE A REPLY