మృత్యుఒడికి సైతం కలిసే వెళ్లారు ఆ భార్యాభర్తలుc

0
29

వాషింగ్టన్: మృత్యుఒడికి సైతం కలిసే వెళ్లారు ఆ భార్యాభర్తలు. దాంపత్య జీవితంలో ఎంత అన్యోన్యంగా జీవించారో మరణంలోనూ అంతే ప్రేమతో కలిసి నడిచారు. ట్రెంట్ విన్‌స్టెడ్, డాలర్స్ విన్‌స్టెడ్ భార్యాభర్తలు. 88 ఏండ్ల ట్రెంట్ కిడ్నీ ఫెయిల్యూర్ కావడంతో హాస్పిటల్‌లో చేరారు. అప్పటి నుంచి భర్తతో దవాఖానలో ఉన్న 83 ఏండ్ల డాలర్స్ తీవ్ర ఆందోళనకు గురయ్యారు. ట్రెంట్ ఆరోగ్యం క్షీణిస్తుండటంతో డాలర్స్ కుంగిపోయారు.

LEAVE A REPLY