మున్సిపల్ శాఖకు మొదటి ఈఏపీ ప్రాజెక్టు: నారాయణ

0
26

అమరావతి: మున్సిపల్ శాఖకు మొదటి ఈఏపీ ప్రాజెక్టు వచ్చిందని ఏపీ మంత్రి నారాయణ చెప్పారు. ఏషియన్ ఇన్‌ఫ్రా ఇన్వెస్ట్ మెంట్ బ్యాంక్ నుంచి రూ. 3,700 కోట్ల రుణం మంజూరు అయిందని అన్నారు. ఈ రుణంలో 90 శాతం కేంద్రం చెల్లిస్తుందని మంత్రి తెలిపారు. మరిన్ని వివరాలకోసం ఈ వీడియోను క్లిక్ చేయండి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here