ముగిసిన రాష్ట్రస్థాయి బధిరుల క్రీడలు

0
23

రాష్ట్రస్థాయి బధిరుల క్రీడలు ముగిశాయి. జిల్లా కేంద్రంలోని డీఎస్‌ఏ మినీ స్టేడియంలో ఆదివారం జరిగిన ఫుట్‌బాల్ ఫైనల్లో నిజామాబాద్‌పై హైదరాబాద్, వాలీబాల్ ఫైనల్లో హైదరాబాద్‌పై నిజామాబాద్, బాస్కెట్‌బాల్ ఫైనల్లో నిజామాబాద్‌పై హైదరాబాద్ గెలుపొందారు. 100 మీటర్లలో చందన, 200 మీటర్లలో కొండల్ విజేతలుగా నిలిచారు.

LEAVE A REPLY