ముంబైకి మోదం.. రాహుల్‌కు ఖేదం!

0
21

బుధవారం రాత్రి జరిగిన ఉత్కంఠ పోరులో కింగ్స్‌ ఎలెవన్‌ పంజాబ్‌పై డిఫెండింగ్‌ చాంపియన్‌ ముంబై ఇండియన్స్‌ విజయం సాధించిన విషయం తెలిసిందే. ఓవైపు ముంబై ఆటగాళ్లు సంబరాలు చేసుకుంటుంటే.. మరోవైపు పంజాబ్‌ ఓటమిని జీర్ణించుకోలేక ఆ జట్టు ఓపెనర్‌ కేఎల్‌ రాహుల్‌ కన్నీళ్లు పెట్టుకున్నాడు. ఇందుకు సంబంధించిన వీడియో వైరల్‌ అవుతోంది. ప్రేక్షకులను సైతం రాహుల్‌ కన్నీళ్లు కదిలించాయి. ఎందుకంటే జట్టు కోసం శక్తివంచన లేకుండా ఈ సీజన్‌లో రాణిస్తున్న కొందరు క్రికెటర్లలో రాహుల్‌ ఒకడు. 187 పరుగుల లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో పంజాబ్‌ ఓపెనర్‌ రాహుల్‌ (94: 60 బంతుల్లో 10 ఫోర్లు, 3 సిక్సర్లు) మరో సెంచరీ చేజార్చుకున్నాడు

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here