మీ జిల్లా.. మీ ప్రణాళిక

0
22

పాలనలో మూసపద్ధతి విడనాడాలి. ప్రతీ జిల్లాలో ఒకే పద్ధతి అవసరం లేదు. జిల్లాల స్వరూపం, స్వభావం, నైసర్గిక పరిస్థితులు, వాతావరణం, వనరుల ఆధారంగా జిల్లా ప్రణాళికను సిద్ధం చేయాలి. నో యువర్ డిస్ట్రిక్ట్, ప్లాన్ యువర్ డిస్ట్రిక్ట్ అనే పేరుతో ఏ జిల్లాకు ఆ జిల్లా ప్రణాళిక ఉండాలి. స్థానిక వనరులను గుర్తించి, వాటిని సద్వినియోగం చేసుకోవడం చాలా ముఖ్యం.

LEAVE A REPLY