మిడిలార్డర్ ఆటగాడు అజింక్యా రహానే మళ్లీ

0
33

ఇండియా మిడిలార్డర్ ఆటగాడు అజింక్యా రహానే మళ్లీ ఫామ్‌లోకి రావడానికి తీవ్రంగా ప్రయత్నిస్తున్నాడు. ఇందుకోసం తన బ్యాటింగ్ కోచ్ ప్రవీణ్ ఆమ్రే సలహాలను తీసుకుంటున్నాడు. గతంలో ఫాస్ట్‌పిచ్‌లపై తడబడుతున్న సమయంలో ప్రవీణ్ సలహాలతోనే తన సమస్యను పరిష్కరించుకుని విదేశీ గడ్డపై సత్తా చాటాడు. ఇప్పుడు సొంతగడ్డపై తన టెక్నిక్ లోపాలను సవరించుకునేందుకు ఆమ్రేతో పాఠాలు తీసుకుంటూ సుదీర్ఘంగా ప్రాక్టీస్ చేస్తున్నాడు.

LEAVE A REPLY