మా వాళ్లపై దాడులొద్దు, మన రాష్ట్రంలో ఇంత దారుణమా: కన్నడ దాడిపై జగన్

0
16

అమరావతి/హైదరాబాద్: కర్నాటకలో తెలుగు విద్యార్థులపై, ఉద్యోగులపై దాడి జరిగిన నేపథ్యంలో వైసిపి అధినేత వైయస్ జగన్ స్పందించారు.

దాడులు జరగకుండా చూడాలి ఈ దాడులు జరగకుండా చూడాలని, అందుకు అవసరమైన చర్యలు చేపట్టాలని కర్నాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్యకు వైయస్ జగన్ ఆదివారం విజ్ఞప్తి చేశారు. భవిష్యత్తులో ఈ తరహా సంఘటనలు జరగకుండా చూడాలని కన్నడ ప్రభుత్వాన్ని కోరారు.

తెలుగు రాష్ట్రాల్లో దుస్థితిపై ఆవేదన అన్ని రాష్ట్రాల ప్రజలు కలిసిమెలిసి ముందుకుసాగాలని జగన్ ఆకాంక్షించారు. మరోవైపు, ఉద్యోగాల కోసం ఇతర రాష్ట్రాలకు ఇంత పెద్ద సంఖ్యలో యువత వెళ్తున్న తీరు – మన రాష్ట్రంలో నిరుద్యోగ తీవ్రతను తెలియజేస్తోందని, దీనిపై తీవ్రంగా ఆవేదన చెందుతున్నానని తన ప్రకటనలో జగన్ అన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here