మా భూమి-మాపంట పేరిట త్వరలో సమగ్ర సర్వే

0
40

రైతుల కోసం వినూత్న పథకాలతో తెలంగాణ ముందుకు పోతుందని మంత్రి పోచారం శ్రీనివాస్‌రెడ్డి తెలిపారు. వలస వెళ్లిన వారంతా తెలంగాణకు తిరిగి వచ్చేలా ప్రభుత్వం ప్రయత్నిస్తుందని వెల్లడించారు. మా భూమి- మాపంట పేరిట త్వరలో సమగ్ర సర్వే చేస్తామని చెప్పారు. ఎర్రజొన్న రైతులపై కాల్పులు జరిపించిన కాంగ్రెస్ నేతలు మాకు చెప్తున్నారా అని ప్రశ్నించారు. కాంగ్రెస్ ఎన్నికల రాజకీయాలు చేస్తున్నది. మేం ప్రజా శ్రేయస్సే ధ్యేయంగా నిర్ణయాలు తీసుకుంటున్నాం. మంచి పనులు చూసి ఓర్వలేకనే కాంగ్రెస్ ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు.

LEAVE A REPLY