మార్కెట్లోకి లెనోవో కే6 నోట్‌

0
26

ప్రముఖ ఎలక్ట్రానిక్‌ ఉత్పత్తుల సంస్థ లెనోవో నుంచి కే6 నోట్‌ స్మార్ట్‌ఫోన్‌ను బుధవారం భారత మార్కెట్లోకి విడుదల చేశారు. శనివారం నుంచి దేశవ్యాప్తంగా ఉన్న 15వేల రిటైల్‌ స్టోర్లలో వినియోగదారులకు ఈ స్మార్ట్‌ఫోన్‌ లభ్యం కానుంది. దీని ధర రూ.13,999గా కంపెనీ వెల్లడించింది. 3జీబీ ర్యామ్‌/32జీబీ అంతర్గత మెమొరీ, 4జీబీ ర్యామ్‌/ 64జీబీ అంతర్గత మెమొరీ వేరియంట్లలో ఈ స్మార్ట్‌ఫోన్‌ వినియోగదారులకు అందుబాటులోకి రానుంది.

లెనోవో కే6 నోట్‌ ఫీచర్లు..
* 5.5 అంగుళాల తాకే తెర
* ఆండ్రాయిడ్‌ 6.0
* 64బిట్‌ స్నాప్‌డ్రాగన్‌ 430 ఆక్టాకోర్‌ ప్రోసెసర్‌
* 16మెగాపిక్సెల్‌ వెనుక కెమెరా
* 8మెగాపిక్సెల్‌ ముందు కెమెరా
* 4000 ఎంఏహెచ్‌ బ్యాటరీ సామర్థ్యం

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here