మానవ శరీరంలో కొత్త అవయవం

0
64

లండన్: కొన్ని వందల ఏండ్ల నుంచి మానవ జీర్ణకోశ వ్యవస్థలో ఉంటున్న కొత్త అవయవాన్ని ఐర్లాండ్‌కు చెందిన శాస్త్రవేత్తలు కనుగొన్నారు. దీనికి మెసెంటరీ అని పేరు పెట్టారు. ఈ అవయవం ఉదరాన్ని అంటిపెట్టుకొన్న ఒక పొర (పెరిటోనియం) అని లిమెరిక్ వర్సిటీకి చెందిన ప్రొఫెసర్ జే కాల్విన కోఫే తెలిపారు. ఇది చిన్న పేగును, పాంక్రియాస్ (క్లోమం), స్లీన్ (ప్లీహం), ఇతర అవయవాలను ఉదరానికి కలుపుతుందని పేర్కొన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here