మలయాళ రీమేక్‌లో ‘చంద్రముఖి’ నటి

0
24

వైవాహిక జీవితం అనంతరం కాస్త గ్యాప్‌ తీసుకుని మళ్లీ నటిస్తున్నారు వెండితెర ‘చంద్రముఖి’ జ్యోతిక. మలయాళంలో విజయం సాధించిన ‘హౌ ఓల్డ్‌ ఆర్‌ యూ’ చిత్రం రీమేక్‌ ‘36 వయదినిలే’లో నటించి మెప్పించారు. తాజాగా హిందీలో వచ్చిన ‘తుమ్హారి సులు’ రీమేక్‌లో నటిస్తున్నారు. ఈ సినిమాకు ‘కాట్రిన్‌ మొళి’ అని పేరు పెట్టారు. ఈ సినిమా చిత్రీకరణ శరవేగంగా జరుగుతోంది. ఈ క్రమంలోనే మరో సినిమాలో నటించడానికి గ్రీన్‌సిగ్నల్‌ ఇచ్చారు జ్యోతిక. మొత్తానికి సినిమాల ఎంపికలో తన భర్త సూర్య కంటే వేగాన్ని చూపుతున్నారు.

LEAVE A REPLY