మరిన్ని రంగాల్లో అందించాలి: జస్టిస్‌ చలమేశ్వర్‌

0
32

లోక్‌నాయక్‌ ఫౌండేషన్‌ అందిస్తున్న పురస్కారానికి దేశంలోని గొప్ప పురస్కారాల్లో ఒకటిగా గుర్తింపు తీసుకురావాలని సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ జాస్తి చలమేశ్వర్‌ ఆకాంక్షించారు. ప్రపంచవ్యాప్తంగా నోబెల్‌ బహుమతికి ఎంతటి విలువ ఉందో, దానిని పొందినవారికి ఎంతటి గుర్తింపు లభిస్తుందో… అదే ఖ్యాతి లోక్‌నాయక్‌ ఫౌండేషన్‌ అవార్డుకు రావాలన్నారు.

LEAVE A REPLY