మనోళ్లకు లంచం తీసుకోవడం కూడా రాదు

0
26

‘‘మన పార్టీ (బీజేపీ) వాళ్లకు లంచం డబ్బులు తీసుకోవడం కూడా తెలియదు. ఏ కాగితంపై సంతకం పెట్టాలన్నా పెట్టేస్తారు. బీద్‌ జిల్లాలో ఏ పనులు చేయాలన్నా నాకు చెప్పాలని ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడణవీస్‌ స్వయంగా అధికారులతో అన్నారు. అధికార యంత్రాంగంలో నాకున్న పలుకుబడికి ఇదే నిదర్శనం.’’
– పంకజా ముండే, మహారాష్ట్ర మహిళాశిశు సంక్షేమ మంత్రి

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here