మధ్యప్రదేశ్‌లో కమలమే

0
14

దేశంలో పెద్ద నోట్ల రద్దుపై విపక్షాలు బీజేపీపై ముప్పేట దాడి చేస్తున్నా..ప్రజా మద్దతు మాత్రం కమల నాథులకే లభిస్తోంది. ఇటీవల పలు రాష్ర్టాల్లో జరిగిన ఉప సహా స్థానిక ఎన్నికల్లో బీజేపీ భారీ మెజారిటీతో గెలుపు బావుటా ఎగురవేసింది. తాజాగా మధ్యప్రదేశ్‌ మునిసిపల్‌ ఎన్నికల్లోనూ బీజేపీ రికార్డు స్థాయిలో వార్డులు కైవసం చేసుకుంది. మొత్తం 35 స్థానిక సంస్థల సీట్లలో బీజేపీ 30 స్థానాలను సొంతం చేసుకొంది.

LEAVE A REPLY