మధ్యధరా సముద్రంలో మరో దారుణం

0
41

మధ్యధరా సముద్రంలో మరో దారుణం చోటుచేసుకొన్నది. వలసదారులు ప్రయాణిస్తున్న పడవ ఆదివారం లిబియాకు సమీపంలోని సముద్ర జలాల్లో బోల్తాపడింది. ఈ ఘటనలో నలుగురు మృత్యువాత పడగా, 180 మంది గల్లంతయ్యారు. గల్లంతైన వారంతా చనిపోయి ఉంటారని భావిస్తున్నారు. ఈ ప్రమాదంలో ముగ్గురు పురుషులు, ఓ మహిళ ప్రాణాలతో బయటపడి ఒడ్డుకు చేరారు. వీరిలో ఇథియోపియా దేశానికి చెందిన వారు ఇద్దరు, ఎరిత్రియాకు చెందిన వారు ఇద్దరు ఉన్నారు. వీరంతా సోమవారం రాత్రి త్రపానిలోని సిసీలియన్ ఓడరేవుకు చేరుకొన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here