భారత క్రికెట్ ప్రక్షాళన కోసం జస్టిస్ లోధా కమిటీ

0
35

భారత క్రికెట్ ప్రక్షాళన కోసం జస్టిస్ లోధా కమిటీ ప్రతిపాదించిన సూచనల్లో కొన్నింటిని అమలు చేయడంలో అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయని బీసీసీఐ అధ్యక్షుడు అనురాగ్ ఠాకూర్ అన్నాడు. లోధా ప్రతిపాదనల్లో కొన్నింటిని అమలు చేయడం ఆచరణలో సాధ్యం కాదని బోర్డు సభ్యులు భావిస్తున్నారనీ, ఇదే విషయమై చర్చించేందుకు సమయం అడుగుతుంటే లోధా కమిటీ ఇవ్వడం లేదని ఠాకూర్ ఆరోపిస్తున్నాడు. భేటీ కోసం రెండునెలలుగా ప్రయత్నిస్తున్నా, లోధా ప్యానెల్ ఇప్పటివరకు సమయమివ్వడం లేదన్నాడు.

LEAVE A REPLY