భళ్లాలదేవ పౌరుషం

0
26

బాహుబలి చిత్రం తెలుగు సినిమా ఖ్యాతిని అంతర్జాతీయ స్థాయిలో చాటింది. అత్యధిక కలెక్షన్స్ సాధించిన భారతీయ సినిమాల్లో ఒకటిగా నిలిచింది. ప్రస్తుతం ఈ చిత్రానికి కొనసాగింపుగా బాహుబలి 2 ది కన్‌క్లూజన్ తెరకెక్కుతోంది. భారీ బడ్జెట్‌తో ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు. చిత్రీకరణ తుది దశకు చేరుకుంది. అన్ని కార్యక్రమాల్ని పూర్తిచేసి వచ్చే ఏడాది ఏప్రిల్‌లో ప్రపంచవ్యాప్తంగా ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చేందుకు సన్నాహాలు చేస్తున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here