భగ్గుమన్న కుల్గాం

0
5

జమ్మూకాశ్మీర్‌లోని కుల్గాం జిల్లాలో భద్రతా బలగాలపైకి నిరసనకారులు రాళ్లు రువ్వారు. దీంతో వారిని చెదరగొట్టేందుకు రక్షణ బలగాలు గాలిలోకి జరిపిన కాల్పుల్లో 16 ఏళ్ల బాలికతో పాటు మరో ఇద్దరు వ్యక్తులు మృతిచెందారు. కుల్గామ్‌లోని రెడ్వాని ప్రాంతంలో పెట్రోలింగ్ నిర్వహిస్తున్న ఆర్మీ వాహనంపై నిరసనకారులు రాళ్లతో దాడి చేశారు

LEAVE A REPLY